- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీ వర్షాల్లో జీహెచ్‌ఎంసీ వారు చేసిన పనికి నవ్వకుండా ఉండలేరు..!
దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ప్రస్తుతం జీఎచ్‌ఎంసీ వారు చేసిన పనికి అసలు వీరికి బుర్ర ఉండి చేస్తున్నారా... అనే అనుమానం ప్రతి ఒక్కరికీ వస్తోంది. అసలేం జరిగిందంటే హైదరాబాద్‌లో ఇప్పటికే హుస్సేన్ సాగర్ నిండటంతో నీటిని దిగువకు వదులుతున్నారు.. అంతేకాకుండా కాలనీలు జలమయం అవుతున్నాయి. ఇంతటి వర్షంలోనూ మున్సిపాలిటీవారు ట్యాంకర్లతో చెట్లకు నీరు పోస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారు.. వీళ్లకు అసలు బుర్ర ఉందా.? వర్షంలో ఏవడైన చెట్లకు నీళ్లు పోస్తారా.. మీ సిన్సియారిటీకి సలాం అంటూ సెటైర్లు వేస్తున్నారు. అంతే కాకుండా మరికొంత మంది నీటిని వృద్ధా చేయకండి అని సలహాలు ఇస్తున్నారు. ఈ సమయంలో హరితహారం చెట్లకు నీరు పోయటం కాదు.. హరిత హారం పథకం కింద మొక్కలను నాటాలని వారి అభిప్రాయాలను పంచుకుంటున్నారు.