- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గూగుల్‌లో అబ్బాయిలు ఎక్కువగా ఏం సెర్చ్ చేస్తారో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది ప్రతి ఒక్కరూ గూగుల్‌ను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. తెలియని విషయాలన్నింటికీ గూగుల్ తల్లి పరిష్కారం ఇస్తుందన్న నమ్మకంతో ప్రతి ఒక్కరూ గూగుల్‌ను ఆశ్రయిస్తున్నారు. అందులో ముఖ్యంగా యువత గూగుల్‌ను ఎక్కువగా వాడుతున్నారు. తాజాగా, అబ్బాయిలు గూగుల్‌లో ఎక్కువగా శోధిస్తున్న విషయాలతో పాటు ఈ నివేదికలో మరో షాకింగ్ వాస్తవం కూడా వెలుగులోకి వచ్చింది.
1. షేవ్ చేయడం వల్ల గడ్డం వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతాయా లేదా.. గడ్డం మందంగా చేయడానికి మార్గాలు ఏమిటి?
2. టోపీ ధరించడం వల్ల జుట్టుపై ఎలాంటి ప్రభావం పడుతుంది. ఎలాంటి వర్కౌట్లు, బాడీ బిల్డింగ్ ఎలా చేయాలి, ఏ ప్రోటీన్ షేక్ తాగాలి?
3. బ్రెస్ట్ క్యాన్సర్ మహిళల్లో సర్వసాధారణం కానీ, అబ్బాయిలు తమకు రొమ్ము క్యాన్సర్ వస్తుందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారని గూగుల్ ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారని, అధ్యాయనంలో వెల్లడవడం ఆశ్చర్యకరం.
4. అమ్మాయిలను ఎలా ఇంప్రెస్ చేయాలన్న విషయాలను కూడా ఎక్కువగా గూగుల్‌లో వెతుకుతున్నారని తాజా అధ్యాయనం తెలిపింది.