- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Winter: చన్నీటి స్నానం-వేడి నీటి స్నానం.. రెండింటిలో ఏది బెస్ట్..?
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో(Telugu states)ని ప్రజలు చలి(cold)కి వణికిపోతున్నారు. ఉదయం పూట బయటకు రావాలంటే జంకుతున్నారు. రోజు రోజుకు చలి తీవ్రత కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అయితే వింటర్(Winter)లో చాలా మంది వేడి నీటితో స్నానం చేయడానికి ఇష్టపడుతారు. హాట్ వాటర్(Hot water) బాడీని రిలీఫ్‌గా ఉంచుతుంది కూడా. అయితే చలికాలం వేడి వాటర్ బదులుగా చల్లటి నీటితో స్నానం చేస్తేనే ఎక్కువ లాభాలున్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
చలికాలంలో వేడి నీటికి బదులుగా చన్నీటి స్నానం(cold wet bath) చేస్తే జుట్టు(hair)కు, చర్మా(skin)నికి ఎక్కువ మేలు జరుగుతుంది. వేడి నీటి వల్ల ర్యాషెస్(Rashes) రావడం, చర్మం పొడిబారడం(Dry skin).. వంటి సమస్యలు తలెత్తుతాయి. చన్నీటితో స్నానం చేస్తే ఈ సమస్యల నుంచి పరిష్కారం దక్కే అవకాశం ఉంటుంది. చర్మం, జుట్టు రంధ్రాలను చల్లటి నీరు సీల్ చేయగలదు. అలాగే చల్లటి నీటితో స్నానం చేస్తే శరీరంలో బ్లడ్ సర్కులేషన్(Blood circulation) సాఫీగా జరుగుతుంది.
బయట బాడీకి చల్లగా అనిపించినా.. శరీరంలోపల వెచ్చదనం ఉంటుంది. అలాగే ఇమ్యూనిటి పవర్(Immunity power) పెరుగుతుంది. దీంతో పాటుగా తెల్ల రక్తకణాల శాతం(White blood cell percentage) పెరగడం, జీవక్రియ మెరుగుపడడం(Improving metabolism), మంచి మూడ్(good mood), శరీరంలో రిలాక్స్(body Relax), కండరాల నొప్పి(muscle pain) నుంచి ఉపశమనం పొందడం వంటి ప్రయోజనాలున్నాయి. కండరాలు బిగుసుకుపోవడాన్ని కూడా తగ్గిస్తుంది .
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.
- Tags
- Winter