- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రట్టి సముద్ర తీరం సమీపంలో విషాదం.. గల్లంతైన యువకుడు మృతి
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా మందస మండలం రట్టి సముద్ర తీరం సమీపంలో విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో గల్లంతై యువకుడు మృతి చెందారు. స్నేహితులతో కలసి మహావీర్ రట్టి సముద్రతీరానికి పిక్నిక్‌కు వెళ్లారు. అనంతరం సరదాగా సముద్ర స్నానానికి దిగారు. అయితే అలల తాకిడికి సముద్రంలో గల్లంతయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గల్లంతైన మహావీర్ కోసం గాలించి మృతదేహం వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story