- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News:11 మంది వైసీపీ ఎమ్మెల్యేలను మేకలతో పోల్చిన బుద్దా వెంకన్న
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలను ఆయన పోకలతో పోల్చారు. పని లేకపోయినా ప్రజా ధనాన్ని మేస్తున్నాయని వ్యాఖ్యానించారు. పెద్ద మేక బెంగళూరు ప్యాలెస్‌లో ఉంటోందని సెటైర్లు వేశారు. గతంలో ముఖ్యమంత్రి పని చేసిన పెద మేకను ప్రజలు చీ కొట్టడంతో ఇప్పుడు బెంగళూరుకు వెళ్లిపోయారని బుద్ద వెంకన్న విమర్శించారు.
Advertisement
Next Story