- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Jagan: పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలు ప్రారంభం
X
దిశ,వెబ్‌డెస్క్: AP CM Jagan Inaugurates Photo Exhibition On Pingali Venkayya's Birth Anniversary| భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను ఏపీ సీఎం జగన్ ఘనంగా ప్రారంభించారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా త్రివర్ణ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ మట్లాడుతూ.. భారత జాతీయ జెండా దేశానికి గర్వకారణమన్నారు. జాతీయ జెండాను రూపకర్త వెంకయ్య తెలుగువారు కావడం గర్వకారణమని కొనియాడారు. అనంతనం పింగళి వెంకయ్య జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను జగన్ ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: పోలవరం ముంపు ప్రాంతాల్లో సీపీఐ బృందం
Advertisement
Next Story