- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆహారం ఇదే...
దిశ, వెబ్ డెస్క్: కేవీఆర్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆహారం ఇదే. కేవీఆర్ అంటే చేప గుడ్లు. స్ట్రజన్ అనే చేప నుండి ఈ గుడ్లను సేకరిస్తారు. ఇవి చాలా రుచికరంగా కూడా ఉంటాయంట. అయితే, ఈ గుడ్లను పెట్టే స్ట్రజన్ అనే చేప బ్లాక్ సీలో నివసిస్తాయి. అయితే, ఈ చేపగుడ్లు ఎందుకంత ఖరీదుగా ఉంటాయంటే.. దానికి రెండు కారణాలున్నాయంట. అవేమంటే.. అంతుచిక్కని ఆ మహాసముద్రంలో ఈ చేపలను పట్టడం చాలా కష్టం. పైగా ఇవి అంతరించిపోతున్నాయి. కోట్లలో ఉండే వీటి సంఖ్య ఇప్పుడు వేల లోకి వచ్చిందంటే అవి ఎంత దారుణంగా అంతరించిపోయాయో అర్థం చేసుకోవొచ్చు. ఇంకోటిమేంటే.. ఈ చేపలు గుడ్లు పెట్టడానికి 15 సంవత్సరాల టైం పడుతుంది. అందుకే ఈ చేప గుడ్లు చాలా ఖరీదైనవి. అయితే వీటి ధర ఒక్కో చోట ఒక్కో లాగా ఉంటుంది. గన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రకారం.. అల్బైనో స్ట్రజన్ అనే ఈ చేప యొక్క కేజీ గుడ్లు రూ. 26,90,000 కు అమ్ముడయ్యాయి. అందుకే ఈ ఆహారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదని అంటారు.