- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Brahmamudi: మొదటిసారి భార్యను ప్రేమగా హాగ్ చేసుకున్న రాజ్
దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మ ముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
కావ్య నేను ఊహించనిది.. జరగరానింది జరిగింది అని అంటూ బ్యాంక్ వాళ్లు చెప్పిన మాటలు కావ్యకి చెబుతాడు. గడువు గురించి చెబుతూ ఎమోషనల్ అవుతాడు రాజ్. " తాతయ్య మాట నిలబెట్టుకోవాలి. వంశప్రతిష్ట పోకూడదు. బ్యాంక్ వారు ఇచ్చిన సమయం అయిపొయింది. రేపు ఉదయం ఏం చెయ్యలో అర్ధం కావడం లేదని" రాజ్ అన్నాడు.
ఇన్ని రోజులు లోపల ఇంత బాధను మోస్తూ .. ఎవ్వరికీ చెప్పుకోలేక ఎలా ఉన్నారండి? ఇన్నిరోజులు? ముందే మీరు నాకెందుకు చెప్పలేదని కావ్య అంటుంది కావ్య కోపంగా. ఇప్పుడు ‘ఏం చెయ్యాలో అసలు అర్ధం కావడం లేదు. ఏదైనా ఐడియా ఉంటే చెప్పవా’ అని రాజ్ అంటాడు. ‘నాకు అసలు మైండ్ పని చేయడం లేదు .. వంద కోట్లంటే..’ ఎక్కడి నుంచి ఇవ్వాలిని కావ్య అంటుంది. ‘ఇప్పటికే పిన్నీ, అత్త గొడవ చేస్తున్నారు ఆస్తి కోసం. ఇప్పుడు ఇది తెలిస్తే పెద్ద రచ్చ చేస్తారు. ఈ కుటుంబం ముక్కలు కాకూడదనే తాతయ్యా కోరుకుంటున్నాడు' అని రాజ్ అంటాడు.
వెంటనే కావ్య.. " మీరు ఇక ఎక్కువ దీని గురించి ఆలోచించకండి. మనమిద్దరం కలిసి ఈ సమస్యకు పరిష్కారం ఆలోచిద్దాం అండీ.. మీరు ప్రశాంతంగా ఉండండి..’ అంటూ కావ్య , రాజ్‌కి చెబుతుంది. వెంటనే భార్యను హాగ్ చేసుకుని చాలా ఎమోషనల్ అవుతాడు రాజ్. ఈ సీన్ చూసే ప్రేక్షకులకు కళ్ళ పండుగలా ఉంటుంది. థాంక్యూ కళావతి.. థాంక్యూ సో మచ్ అని అంటాడు. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.