- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS: ఆ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో!
by GSrikanth |
X
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీ అక్టోబర్‌లో తెలంగాణ పర్యటనకు వచ్చే అవకాశాలున్నాయి. మొదటి వారంలో వచ్చే ఛాన్స్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో ఏదో ఒకరోజు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు సమాచారం. మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో జరిగే బహిరంగ సభల్లో మోడీ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. కాగా నిజామాబాద్ జిల్లాలో ప్రధాని మోడీ రోడ్ షో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఎన్నికల సమయంలో మోడీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోనుంది. అప్పటి వరకు ఫస్ట్ లిస్ట్ కూడా పార్టీ రిలీజ్ చేసే అవకాశముండటంతో పార్టీకి కలిసొస్తుందని భావిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.
Advertisement
Next Story