- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేవంత్ రెడ్డికి ఒవైసీ కౌంటర్.. 'షేర్వాణీ కింద ఖాకీ నిక్కర్' వ్యాఖ్యలపై స్పందన!
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది. ఈ క్రమంలో ఓవైసీ బ్రదర్స్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ షేర్వాణీ కింద ఖాకీ నిక్కర్ ధరిస్తాడంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అసద్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ కీలు బొమ్మ అంటూ అభివర్ణించాడు. మీకు చెప్పడానికి ఏమీ లేనప్పుడు మా బట్టల గురించి మాట్లాడటం మొదలు పెడతారని దీనినే డాగ్ విజిల్ పాలిటిక్స్ అంటారని ఎద్దేవా చేశారు. టీపీసీసీ చీఫ్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాడని ఆ సంస్థతో అతడికి ఇప్పటికీ అనుబంధం ఉందని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నియంత్రిస్తున్నాడని ఆరోపించారు.
Correction | On Telangana Congress president Revanth Reddy*, AIMIM chief Asaduddin Owaisi in Hyderabad yesterday said, "...When you have nothing to say then you start talking about our clothes...This is called dog whistle politics, which is being done by the (Telangana) Congress… pic.twitter.com/qWZLUJN9CH
— ANI (@ANI) November 14, 2023