- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీజేపీ జిల్లా కార్యవర్గంలోకి ఆ నాయకులకు చోటు.. ఎవరికి ఏ హోదా అంటే..
దిశ, దుగ్గొండి: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నుండి దుగ్గొండి మండలానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకులకు జిల్లా పార్టీ కార్యవర్గంలో చోటు దక్కింది. మండల కేంద్రానికి చెందిన నల్లబెల్లి సుదర్శన్‌ను జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడిగా, ముద్దునూరు గ్రామానికి చెందిన మాచర్ల దేవేందర్ ను జిల్లా అధికార ప్రతినిధిగా నియమిస్తూ బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ ప్రకటించారు. ఈ సందర్భంగా సుదర్శన్, దేవేందర్‌లు మాట్లాడుతూ బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు ఇస్తుందని అన్నారు.
తమ మీద నమ్మకంతో రెండవసారి బాధ్యతలు అప్పగించడానికి సహకరించిన బీజేపీ రాష్ట్ర నాయకులు నర్సంపేట మాజీ శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్, రాష్ట్ర నాయకులు ఎడ్ల అశోక్ రెడ్డి, నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ వడ్డేపల్లి నరసింహ రాములుకు కృతజ్ఞతలు తెలిపారు.