- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YSRTP ములుగు ప్రెసిడెంట్‌గా శ్రీనివాస్ రెడ్డి
by Disha News Web Desk |
X
దిశ, ములుగు: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడిగా రామ సహాయం శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం పార్టీ అధినేత్రి షర్మిల ప్రకటించారు. కాగా, శ్రీనివాస్ రెడ్డి రాజకీయ ప్రస్థానం 1995లో ప్రారంభమైంది. 2000 సంవత్సరం వరకు తాడ్వాయి సింగిల్ విండో చైర్మన్‌గా, 2001 నుంచి 2006 వరకు తడ్వాయి జెడ్పీటీసీగా, 2003 నుంచి 2005 వరకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 2005 నుంచి 2008 వరకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా పనిచేశారు. ఇప్పటివరకు షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ టీపీ మహబూబాబాద్ పార్లమెంట్ కో-కన్వీనర్‌గా పనిచేశారు.
Advertisement
Next Story