TS Elections : కొడంగల్, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి లీడ్

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-03 06:50:30.0  )
Vishnuvardhan Reddy Invites Congress Senior Leaders Opposing to Revanth Reddy For Lunch
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో ఇప్పటికే విజయం సాధించింది. ఇక, కాంగ్రెస్ అగ్రనేతలు విజయం దిశగా దూసుకెళ్తుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ దంపతులు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటి, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి ముందంజలో ఉన్నారు. కాగా, కొడంగల్‌లో రేవంత్ రెడ్డి 23,870 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి 8 వ రౌండ్ ముగిసేసరికి 2,346 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Advertisement

Next Story