- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
by Jakkula Mamatha |
X
దిశ, పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం, రమణక్కపేట గ్రామంలో పదవ తరగతి విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విద్యార్థిని తల్లి తెలిపిన వివరాల మేరకు.. యధావిధిగా స్కూలుకు వెళ్లేందుకు సిద్ధమైన విద్యార్థిని ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి తన పనులు తాను చేసుకొని స్కూల్‌కి వెళ్లేందుకు సిద్దమైందని విద్యార్థిని తల్లి తెలిపింది. ఇంతలో ఏమైందో ఏమో తెలియడం లేదని, ఇంటి బయట కుమార్తె విగతజీవిగా పడి ఉండటం చూసి ఏం చేయాలో అర్థం కాలేదని తల్లి కన్నీరుమున్నీరైంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బాలికను హుటాహుటిన పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Next Story