- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇల్లందు మున్సిపాలిటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు
దిశ, ఇల్లందు : 2021 నుంచి 2024 వరకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యాక్షన్ ప్లానింగ్ ఈవెంట్ నందు దేశంలోని4633 మున్సిపాలిటీలు పోటీలో ఉండగా అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మున్సిపాలిటీలను కేంద్రం ఎంపిక చేయడం జరిగింది. ఎంపిక చేసిన మున్సిపాలిటీలలో ఇల్లందు మున్సిపాలిటీ ఉండడం గర్వకారణం. గురువారం కేంద్రం పట్టణ అభివృద్ధి శాఖ సెక్రటరీ చేతుల మీదుగా ఇల్లందు మున్సిపల్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్,మేనేజర్ అంకు షావలి, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అతహ ర్ ఈ అవార్డును అందుకున్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై స్వచ్ఛభారత్ స్వచ్ఛ సర్వేక్షణ్ తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి ఇల్లందు మున్సిపాలిటీ నందు చేస్తున్న కార్యాచరణ రూపొందించి అనేక అంశాలను కేంద్ర ప్రభుత్వానికి వరించిన ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అజహర్ కు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ధన్యవాదాలు తెలియజేశారు.