దంచికొడుతున్న ఎండ.. ప్రయాణాలపై భానుడి ఎఫెక్ట్

by Sathputhe Rajesh |
దంచికొడుతున్న ఎండ.. ప్రయాణాలపై భానుడి ఎఫెక్ట్
X

దిశ, ఉండవల్లి : భానుడి ప్రతాపంతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మునుపెన్నడూ లేని విదంగా ఏప్రిల్ మొదటి వారంలోనే సూర్యుడు నిప్పులు చెలరేగుతున్నాడు. జోగులంబా గద్వాల అలంపూర్‌లో మంగళవారం 43.1 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదైంది. ఈ నేపథ్యంలో జన సంచారం లేక ప్రధాన రహదారులన్ని నిర్మానుష్యంగా మారుతున్నాయి. పెట్రోల్ పంపులు, హోటళ్లు వెల వెల బోతున్నాయి. ఎండవేడిమి తాళలేక జనం ఇంటికే పరిమితమైయ్యారు. రానున్న రోజుల్లో సూర్యుడి ఉగ్ర రూపం ఏ రేంజులో ఉంటుందోని బెంబేలెత్తుతున్నారు.

Advertisement

Next Story