శరత్ బాబుకు గుర్తింపు తెచ్చిన చిత్రాలివే..

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-22 10:33:40.0  )
శరత్ బాబుకు గుర్తింపు తెచ్చిన చిత్రాలివే..
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ నటుడు శరత్ బాబు తన నటనతో 50 ఏళ్లు తెలుగుతో పాటు ఇతర భాషల్లో ప్రేక్షకులను ఆలరించారు. అయితే శరత్ బాబు కెరీర్ లో కొన్ని సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. అందులో సీతాకోకచిలుక, అభినందన, హలోబ్రదర్, సాగరసంగమం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం, దాగుడుమూతలు, సంసారం ఒక చదరంగం, చెట్టుకింద ప్లీడర్, సిసింద్రీ, ఆపద్భాంధవుడు, ముత్తు సినిమాలు ఉన్నాయి. అయితే శరత్ బాబు చివరిసారిగా నరేష్, పవిత్రాలోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన మళ్లీపెళ్లి సినిమాలో నటించారు.

Read More: సీనియర్ నటుడు శరత్ బాబు అసలు పేరు ఏంటో తెలుసా?

Advertisement

Next Story