- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TG Education Commission : రాష్ట్రవ్యాప్త పర్యటనకు తెలంగాణ విద్యా కమిషన్
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ విద్యా కమిషన్(TG Education Commission) రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు సిద్ధమైంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలను స్వయంగా తెలుసుకోడానికి ఈ పర్యటనలు చేపడుతున్నట్టు విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి(Akunuri Murali) పేర్కొన్నారు. నేటి నుంచి డిసెంబర్ 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో పర్యటించి.. అక్కడి సమస్యలను, పరిస్థితులను కమిషన్ పరిశీలించనుంది. ఈ పర్యటనలో కమిషన్ ఛైర్మన్ తోపాటు, కమిషన్ సభ్యులు ప్రొ. విశ్వేశ్వర్, వెంకటేష్, జ్యోత్స్నలు పాల్గొననుండగా.. ఈ పర్యటనలకు సహకరిస్తూ, అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమారి(CS ShanthuKumari) జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కాగా నేడు కమిషన్ బృందం హైదరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ లో పర్యటన చేపట్టింది.
Advertisement
Next Story