- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వన్యప్రాణుల కోసం స్టేట్ పునర్ నిర్మాణ బోర్డ్
by Mahesh |
X
దిశ, తెలంగాణ బ్యూరో : వన్యప్రాణుల కోసం స్టేట్ పునర్ నిర్మాణ బోర్డు ఏర్పాటు చేసింది. ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. బోర్డుకు మూడేళ్ల కాలపరిమితి ఉంటుంది. బోర్డు చైర్మన్ సీఎం రేవంత్ రెడ్డి, వైస్ చైర్ పర్సన్ గా మంత్రి కొండా సురేఖ, సభ్యులుగా ఎమ్మెల్యేలు వెడమబొజ్జు, వంశీకృష్ణ, మురళీ నాయక్ భూక్యా తో పాటు మరో 25 మంది సభ్యులుగా ఎన్జీవోలు, పర్యవేత్తలు, అధికారులను సభ్యులుగా నియమించారు. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఇలుసింగ్ మీరాను మెంబర్ ఆఫ్ సెక్రటరీ గా నియమించింది. వన్యప్రాణుల కోసం రక్షణ చర్యలు తదితర అంశాలపై చర్యలు చేపట్టనున్నారు.
Advertisement
Next Story