కుమారుడి పెళ్లిలో అదిరిపోయే స్టెప్పులేసిన షర్మిల (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2024-02-27 14:43:49.0  )
కుమారుడి పెళ్లిలో అదిరిపోయే స్టెప్పులేసిన షర్మిల (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కుమారుడు రాజారెడ్డి - ప్రియల వివాహం ఇటీవల జోధ్ పూర్‌లో ఘనంగా జరిగింది. శనివారం శంషాబాద్‌లోని ఫోర్ట్ గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో రిసెప్షన్ కన్నుల పండువగా అతిరథమహారథులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీవేణుగోపాల, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి, పొన్నం, జూపల్లి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ వేడుకులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెళ్లి వేడుకలో షర్మిల అదిరిపోయే డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను షర్మిల ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

Read More..

Skill Scam: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

Advertisement

Next Story

Most Viewed