- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tandel: మెస్మరైజ్ చేస్తున్న చైతూ, పల్లవి లుక్.. ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని ప్రజెంట్ చేస్తున్న జంట
దిశ, సినిమా: నాగ చైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటిస్తున్న లవ్ అండ్ యాక్షన్ (Love and Action) డ్రామా ‘తండేల్’ (Tandel). చందూ మొండేటీ (chandoo mondeti) తెరకెక్కిస్తున్న ఈ మూవీ ప్రజెంట్ షూటింగ్ చివరి దశలో ఉంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ (Geeta Arts Banner)పై బన్నీ వాసు (Bunny Vasu) నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘బుజ్జి తల్లి’ నవంబర్ 21న రిలీజ్ కాబోతున్నట్లు ఇప్పటికే అనౌన్స్‌మెంట్ ఇస్తూ రీసెంట్‌గా ఓ పోస్టర్ రిలీజ్ సంగతి తెలిసిందే.
ఈ పోస్టర్‌లో లీడ్ పెయిర్ నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య లవ్ అండ్ అఫెక్షన్ (Love and Affection)ని అందంగా చూపించారు. అయితే.. ఇప్పుడు మరోసారి పోస్టర్ రిలీజ్ చేశారు. అప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్‌లో సాయిపల్లవి ఫేస్ కనిపించగా.. తాజాగా వదిలిన పోస్టర్‌లో నాగ చైతన్య గడ్డంతో రగ్గడ్ చార్మ్‌గా కనిపించి మెస్మరైజ్ చేస్తున్నాడు. వారి స్వచ్ఛమైన ఎక్స్ ప్రెషన్స్ హ్యాపీనెస్, సినిమాలో వారి బ్యూటీఫుల్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని ప్రజెంట్ చేస్తున్నాయి. కాగా.. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read More...
Samantha: సమంత 14 ఏళ్ల కిందట ఎలా ఉందో తెలుసా..? నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో..