- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సికింద్రాబాద్ Fire Accident: మంటల్లో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులు
X
దిశ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ రామ్‌గోపాల్‌పేట్‌లో డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ షోరూంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే మంటలు మరింత వ్యాపించడంతో అపార్ట్ మెంట్ మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మాల్ లోపల ముగ్గురు ఉన్నట్లు మాల్ నిర్వాహకులు తెలపడంతో ఆందోళన నెలకొంది. వసీం, జావెద్, జకీర్ మాల్ లోనే చిక్కుకున్నట్లు సమాచారం. తమ వారు మంటల్లో చిక్కుకోవడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఘటనా స్థలాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. పక్క బిల్డిండ్ కు సైతం మంటలు వ్యాపించాయి. భవనంలో మూడు గంటలైన మంటలు అదుపులోకి రాకపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Advertisement
Next Story