- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ ఎన్నికల్లో మోడీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది: రేవంత్ రెడ్డి
by Anjali |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధాని మోడీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో సీడబ్లూసీ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన రేవంత్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇచ్చారన్నారు. ఈ ఎన్నికల్లో మోడీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందని రేవంత్ రెడ్డి హేళన చేశారు. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు అయిందని కానీ అనతికాలంలోనే రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మహారాష్ట్ర, యూపీలో అధికారంలో ఉన్నా.. ఎంపీ ఎన్నికల్లో అక్కడ ప్రజలు బీజేపీని ఆదరించలేదన్నారు.
Advertisement
Next Story