- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాకు ఈ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఒద్దు... రాజీనామా చేస్తా: Revanth Reddy
X
దిశ, వెబ్‌డెస్క్: పార్టీ శిక్షణా తరగతుల్లో రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తాను పార్టీ బలోపేతానికి కట్టుబడి ఉన్నాని, తాను రాజీనామా చేస్తే పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకుంటే తాను అందుకు సిద్ధమేనని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే, పార్టీలో నాయకుల మధ్య అంతర్గత విభేదాలు ఉండడం సహజమని, అయితే, అవి కామనే.. మళ్లీ అవే సర్దుకుపోతుంటాయి.. అంత మాత్రానా జరిగేదేముండదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా పార్టీలో చిన్న చిన్న గొడవలు వస్తుంటాయని.. వాటిని నేతలు సర్ధుకుపోవాలని సూచించారంటా. తనకు ఎవరినీ ఇబ్బంది పెట్టాలని లేదని, నేతల సూచనలు తప్పకుండా తాను తప్పకుండా పాటిస్తానని రేవంత్ రెడ్డి పేర్కొన్నట్లు సమాచారం.
Also Read....
స్వచ్చ సర్వేక్షణ్‌లో మనమే టాప్! ట్విట్టర్‌లో కేటీఆర్ ప్రశంస..
Advertisement
Next Story