- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ గీతం విడుదల.. సోషల్ మీడియాలో వైరల్

X
దిశ, డైనమిక్ బ్యూరో : ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ పాటను ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది. ‘న్యాయం మన హక్కు.. ఆ హక్కును పొందడం కోసం ప్రతి ఒక్కరిని ఏకం చేసుకుంటూ.. దృఢంగా మా పోరాటం కొనసాగిస్తాం. అంటూ పాట సాగుతుంది. భారతదేశంలోని ప్రతి వీధి, ప్రతి ప్రాంతం నుంచి పార్లమెంటు వరకు న్యాయాన్ని పొందడం మన హక్కు!, బాధపడకు.. భయపడకు!, న్యాయం కోసం కలిసి పోరాడుదాం, మన హక్కులను సాధిద్దాం.’ అని కార్యకర్తల్లో జోష్ నింపేలా పాట ఉంది. ఇవాళ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ గీతం విడుదల కాగా సోషల్ మీడియాలో వైరల్ వైరల్ అవుతోంది.
Read More..
Next Story