Disha Effect : స్పందించిన గ్రామ పంచాయతీ అధికారులు

by Kalyani |
Disha Effect :  స్పందించిన గ్రామ పంచాయతీ అధికారులు
X

దిశ, షాబాద్: ప్రమాదకరంగా బోరు బావి అనే కథనం దిశ దిన పత్రికలో ప్రచురించడంతో ఎట్టకేలకు స్పందించిన గ్రామ పంచాయతీ అధికారులు శనివారం పూడ్చి వేశారు. నారెడ్ల గూడ గ్రామం ఊరి మధ్యలో అంగన్వాడి పాఠశాల దగ్గర ఉన్న కొడిగంటి శ్రీరామ్ రెడ్డికి చెందిన బోరుబావిని ‘దిశ’ వార్త కు స్పందించి పూడ్చి వేశారు. దీంతో అంగన్వాడి సిబ్బంది, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed