- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Parigi MLA : హాస్టళ్ల అభివృద్ధికి కృషి చేద్దాం
by Aamani |
X
దిశ, పరిగి : హాస్టళ్ల అభివృద్ధి కృషి చేద్దామని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి అన్నారు. పరిగిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం పరిగి నియోజకవర్గ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ వార్డెన్ ల సలహా సంఘం సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వార్డెన్లు తమ హాస్టళ్ల లో ఉన్న సమస్యలను, హాస్టల్ లలో గల పురోగతిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టి.రాంమ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ హాస్టల్లో ఉన్న సమస్యలను రాత పూర్వకంగా అందజేయాలన్నారు. వాటిని కచ్చితంగా పరిష్కరించేందుకు కృషి చేస్తాన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. వారి భవిష్యత్తు దృఢంగా ఉండాలంటే పౌష్టిక ఆహారాన్ని అందించినప్పుడే అది సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ,ఎస్సీ,ఎస్టీ వెల్ఫేర్ జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Next Story