- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆకునూరి మురళితో టీజీజేఎల్ అసోసియేషన్ భేటీ
by M.Rajitha |
X
దిశ, తెలంగాణ బ్యూరో : విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళితో తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ సభ్యులు భేటీ అయ్యారు. హైదరాబాద్ లో ఆకునూరి మురళిని కలిసి విద్యారంగంలో పలు సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ వసుకుల శ్రీనివాస్, డాక్టర్ కొప్పిశెట్టి సురేశ్ సలహాలు, సూచనలు చేసినట్లు కోరారు. అలాగే 23 సంవత్సరాలుగా తమ సంఘం సభ్యులు క్షేత్రస్థాయిలో ఉన్నత విద్యారంగంలో చేస్తూ ఉన్నత విద్యారంగంలో ప్రభుత్వ ఇంటర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్య, టెక్నికల్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ విద్యపై నివేదికను అందించినట్లు తెలిపారు. కాగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని విద్యా కమిషన్ చైర్మన్ హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.
Advertisement
Next Story