హార్రర్ ప్రియులకు భారీ శుభవార్త.. బ్లాక్ బస్టర్ చిత్రాలకు ఏకంగా ఎన్ని సీక్వెల్స్ రానున్నాయంటే?

by Anjali |
హార్రర్ ప్రియులకు భారీ శుభవార్త..  బ్లాక్ బస్టర్ చిత్రాలకు ఏకంగా ఎన్ని సీక్వెల్స్ రానున్నాయంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్(production company Madak Film) తాజాగా దినేశ్ విజన్(Dinesh Vision) కామెడీ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ హార్రర్ సినిమాల్ని ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ బ్లాక్ బస్టర్ మూవీలకు సీక్వెల్స్ వస్తున్నాయి. తాజాగా ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ బాలీవుడ్ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

బాలీవుడ్ ప్రముఖ హీరో వరుణ్ ధావన్(Bollywood famous hero Varun Dhawan) నటించిన భేడియా(Bhedia) సినిమాకు సీక్వెల్ రానుంది. ఈ మూవీ చిన్న సినిమాగా తెరకెక్కి బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. 2026 ఆగస్టు 14 తేదీన సీక్వెల్ కు సిద్ధంగా ఉంది. అలాగే సర్పోత్ధార్(Sarpothar) దర్శకత్వం వహించిన ముంజ్యా(Munjya) సినిమాకు ‘మహా ముంజ్జా’(Maha Munjja) సీక్వెల్ కు సిద్ధంగా ఉంది. ఈ మూవీ 2027 డిసెంబరు 24 న బాక్సాఫీసును షేక్ చేయనుంది. అలాగే శక్తి శాలిని(Shalini), పెహ్లా మహాయుద్ధ్(Pehla Mahayudh), దూస్రా మహాయుద్ధ్(Dusra Mahayudh), ఓ స్త్రీ రేపు రా(o sthri repu ra).. వీటితో పాటుగా చాముండ. ఈ మూవీ 2026 డిసెంబరు 4 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Next Story

Most Viewed