- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి : డీసీపీ శ్రీనివాస్
by Aamani |
X
దిశ,మొయినాబాద్ : సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ సూచించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని విజెఐటీ కళాశాలలో బుధవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని,వారి పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.మొబైల్ ఫోన్ల ద్వారా సైబర్ నేరస్తులు మోసగించడానికి ప్రయత్నిస్తున్నారని ఫోన్ వాడకంలో విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఏసీబీ కిషన్, చేవెళ్ల డివిజన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రమేష్, మొయినాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కళాశాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story