తాండూరులో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణానికి కృషి : ఎమ్మెల్యే

by Kalyani |
తాండూరులో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణానికి కృషి : ఎమ్మెల్యే
X

దిశ, తాండూరు రూరల్ : తాండూరు మున్సిపల్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం కోసం రూ. 480 కోట్ల అంచనా విలువతో ప్రణాళికలు సిద్ధం చేశామని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. అయితే ఈ ప్రణాళికలు ప్రభుత్వనికి ప్రతిపాదనలు పంపేందుకుసోమవారం హైదరాబాద్ లో ఎమ్మెల్యే స్వగృహంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి మున్సిపల్ కమిషనర్ విక్రమ్ రెడ్డి, సంబంధిత అధికారులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..పట్టణ ప్రజల అవసరాలను గుర్తించి సమస్యను పరిష్కరించేలా చూడాలన్నారు. మున్సిపాలిటీ అంటేనే మురికి, చెత్తకు పర్యాయ పదం గా మారిందని తెలిపారు. మున్సిపల్ రూపుమాపేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement

Next Story

Most Viewed