- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఖానాపూర్‌లో హైడ్రా అధికారులు కూల్చివేతలు
X
దిశ, గండిపేట్: రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండల పరిధిలోని ఖానాపూర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారుల ఆధ్వర్యంలో ఆదివారం కూల్చివేతలు చేశారు. ఖానాపూర్‌లో అక్రమంగా వెలసిన నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాలను నిర్మించారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు తెల్లవారుజామున నుండి కూల్చివేతలు చేస్తున్నారు. కాగా అధికారులకు యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భారీగా పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూల్చివేతలలో ఎవరైనా అడ్డుగా వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కూల్చివేతలలో హైడ్రా అధికారులు, నార్సింగి టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Next Story