- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Road repair :సారూ..మా గ్రామానికి రోడ్డు వేయండి..
by Naveena |
X
దిశ,నాగారం:రహదారులు బాగుంటేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది. అలాంటిది మండల పరిధిలోని పస్తాల గ్రామంలో రోడ్డు అధ్వానంగా మారింది. దీంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. అధ్వానంగా మారిన రోడ్డు మరమ్మతులు చేయాలని స్ధానికులు , వాహనాదారులు డిమాండ్ చేస్తున్నారు.రోడ్డు అధ్వానంగా మారడంతో.. పాదచారులకు ప్రత్యక్షంగా నరకం కనిపిస్తుంది. దీంతో వాహనాదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్డుపై గుంతలను తప్పించబోయి చాలామంది ప్రమాదం బారిన పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. దీంతో పస్తాల గ్రామానికి రోడ్డు వేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
Next Story