Zodiac Signs: ఈ రెండు రాశులు వారు పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ విడిపోరంటున్న పండితులు

by Prasanna |
Zodiac Signs: ఈ రెండు రాశులు వారు పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ విడిపోరంటున్న పండితులు
X

దిశ, వెబ్ డెస్క్ : పెళ్లిళ్లు ( Marriage ) స్వర్గంలోనే జరుగుతాయని అంటుంటారు. కానీ, ఈ మధ్య కొందరు కొన్ని రోజులకే విడాకులు తీసుకుంటున్నారు. ఈ కాలంలో డివోర్స్‌ కూడా ట్రెండ్ లాగా అయిపోయింది. అయితే, కొన్ని రాశులవారు వివాహ బంధంతో ఒక్కటైతే ఎప్పటికీ విడిపోరని పండితులు అంటున్నారు. వారి వైవాహిక జీవితం కూడా అద్భుతంగ ఉంటుంది. ఆ రాశులెవరో ఇక్కడ చూద్దాం..

వృషభం- కర్కాటక రాశి

వృషభం- కర్కాటక రాశుల వారు వివాహం చేసుకుంటే ఎప్పటికే కలిసి ఉంటారు. ఎందుకంటే, కర్కాటక రాశివారు సున్నిత మనస్తత్వం కలవారు. వృషభ రాశివారిని పెళ్లాడితే అన్యోన్యంగా కలిసి ఉంటారు.

మేష- వృశ్చిక రాశి

మేష- వృశ్చిక రాశి వారు పెళ్లి చేసుకుంటే, వీరికి ఎదురే ఉండదు. వారిలో ఒకరికి కోపం ఎక్కువైతే ఇంకొకరు శాంతిపజేస్తారు. ఈ రెండు జంటలు కలిస్తే శివపార్వతులాగా కలిసి ఉంటారు. ఈ రాశివారు పెళ్లి చేసుకుంటే కూడా కల కాలం కలిసి ఉంటారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed