- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Mouni Roy: చీరలో నాగిని బ్యూటీ అందాల ఆరబోత..

దిశ, వెబ్ డెస్క్ : నాగిని ఫేమ్ మౌని రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సీరియల్ తో చాలా పాపులర్ అయింది. 2018లో మూవీస్ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర, గోల్డ్, వేదా, బ్లాకవుట్ సినిమాలు చేసింది.
ఖాళీ సమయం దొరికితే చాలు.. హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ యూత్ కి నిద్రలేకుండా చేస్తుంది. ఈ భామ అందాల ఆరబోతకు నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. ఈ ఫొటోలపై హాట్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా, చీరలో గ్లామర్ డోస్ పెంచుతూ కుర్రకారు మతి పోగొడుతోంది బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనిరాయ్. నడుము అందాలతో రెచ్చిపోయి ఫోజులు ఇచ్చిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోస్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదే మైంటైన్ చేయండి అవకాశాలు తొందరగా వస్తాయంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో 33 మిలియన్స్ కు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది.