- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాఖీ పండుగ స్పెషల్.. ఇది కదా సోదరి ప్రేమ అంటే..
దిశ, వెబ్‌డెస్క్: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీక. ప్రపంచంలో ఎవరు ఎక్కడ స్థిరపడ్డా రాఖీ రోజున వెతుక్కుంటూ వచ్చి మరీ రాఖీ కట్టి ప్రేమను పంచుతారు. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఈ పండుగను ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో రాఖీ రోజున తన సోదరుడికి సెలవు లేకపోవడంతో ఆ సోదరి చేసిన పని అందరినీ కదిలించింది. తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఘటన సోమవారం చోటుచేసుకున్నది. అయితే, కాళేశ్వరానికి చెందిన కృష్ణమూర్తి ఆర్టీసీలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇవాళ రాఖీ కట్టేందుకు ఇంటికి వచ్చిన ఆయన సోదరి తమ్ముడు డ్యూటీలో ఉన్నాడని తెలుసుకొని.. బస్సు వెళ్లే దారిలో వేచి చూసి తీరా ఆ బస్సు వచ్చాక ఆపి రాఖీ కట్టి మరీ తన ప్రేమను చూపించింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read More..
Sama Rammohan: కేటీఆర్ నోటి వెంట బీజేపీ మాటలు.. ఆవ్యాఖ్యల వెనుక మర్మం ఇదే