- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
వ్యవసాయక్షేతంలో పొంగులేటి.. బీఆర్ఎస్ సెటైరికల్ ట్వీట్
by Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్ : పాలన, పార్టీ కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే మంత్రి పొంగులేటి కల్లూరు మండలంలోని నారాయణపురంలోని తమ వ్యవసాయ క్షేత్రంలో కాసేపు గడిపారు. తెల్లచొక్కా, తెల్ల లుంగీలో న్యూలుక్లో అదరగొట్టారు. పచ్చని పంట పొల్లాల్లో కలియతిరుగుతూ ప్రకృతిని ఆస్వాదించారు. స్థానిక రైతులతో ముచ్చటించి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఈ ఫొటోలను తన ట్విట్టర్ అకౌంట్లో పంచుకున్నారు. కాగా, పొంగులేటి ట్వీట్‌పై బీఆర్ఎస్ సెటైరికల్ పోస్ట్ పెట్టింది. ‘మనది అయితే వ్యవసాయక్షేత్రం అనాలి.. కేసీఆర్ గారిది అయితే ఫాం హౌస్ అనాలి’ అని కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Advertisement
Next Story