- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు మొదలైన దేహదారుఢ్య పరీక్షలు
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: కోర్టు తీర్పుతో క్వాలిఫై అయిన ఎస్సై, కానిస్టేబుల్అభ్యర్థులకు బుధవారం నుండి దేహధారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రిలిమ్స్పరీక్షలో అదనంగా మార్కులు కలపటంతో అభ్యర్థులు అదనంగా క్వాలిఫై అయిన విషయం తెలిసిందే. ఇక, దేహధారుఢ్య పరీక్షల్లో ఎత్తుకు సంబంధించి ఒక సెంటీమీటర్.. అంతకన్నా తక్కువ ఎత్తుతో డిస్క్వాలిఫై అయిన అభ్యర్థులకు మరోసారి ఫిజికల్ఈవెంట్స్లో పాల్గొనే అవకాశాన్ని నియామక మండలి బోర్డు కల్పించింది.
ఈ క్రమంలో క్వాలిఫైడ్అభ్యర్థులు, పార్ట్2 అప్లయ్‌చేసి అడ్మిట్‌కార్డు పొందినవారు.. తాజా పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్రంలో హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో పరీక్షలు మొదలయ్యాయి. హైట్చెకింగ్కు సంబంధించి హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీస్‌గ్రౌండ్స్, కొండాపూర్‌లోని 8వ బెటాలియన్గ్రౌండ్స్లో రీ మెజర్మెంట్టెస్టులు జరిపారు.
Also Read..