- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇద్దరు కుమారులతో మహిళ మిస్సింగ్
by Naveena |
X
దిశ, కామారెడ్డి : ఇద్దరు కుమారులతో ఓ మహిళ మిస్సింగ్ అయినట్లు కామారెడ్డి పట్టణ ఎస్ హెచ్వో చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి ఎన్జీవోస్ కాలనీకి చెందిన జొన్నల కళ్యాణి (33) భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా.. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇంట్లో నుంచి తన ఇద్దరు కుమారులైన విపుల్, సృజన్ లను తీసుకొని వెళ్లిపోయిందన్నారు. ఇప్పటి వరకు ఇంటికి రాకపోయేసరికి ఆమె భర్త జొన్నల రవితో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద వెతికినా ఆమె జాడ దొరకలేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారన్నారు. మహిళ ఆచూకీ తెలిస్తే పోలీస్ స్టేషన్ లో లేదా ఫోన్ఇద్దరు కుమారులతో ఓ మహిళ మిస్సింగ్ అయినట్లు కామారెడ్డి పట్టణ ఎస్ హెచ్వో చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు. 8712686145 నంబర్ కు సమాచారం అందించాలన్నారు.
Advertisement
Next Story