- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోకలిబండతో తల్లిని చంపిన కొడుకు..ఎందుకంటే..?
by Naveena |
X
దిశ, తాండూరు : జులాయిగా తిరుగుతూ మద్యం మత్తులో తల్లిని కడతేర్చాడో కిరాతకుడు. రోకలిబండతో కొట్టడంతో ఆ మాతృమూర్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన యాలాల మండలం జేక్కేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గురువారం రాత్రి అదే గ్రామానికి చెందిన బొల్లె వెంకటప్ప తండ్రి మల్లప్ప(40)మద్యం మత్తులో ఇంట్లో కన్నతల్లి బొల్లె చంద్రమ్మ వయస్సు (76)గొడవ పెట్టుకొని, రోకలిబండతో మోదీ కన్నతల్లిని చంపాడు. మృతురాలి చిన్న కూతురు తిప్పమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు. కన్న తల్లిని హత్య చేసిన కసాయి కొడుకు వెంకటప్పను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Advertisement
Next Story