- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రాణం తీసిన గాలిపటం..అసలేం జరిగిందంటే..?
by Naveena |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ నవంబర్ 17: చెట్టు కొమ్మ లో ఇరుక్కున్న గాలిపటం కోసం చెట్టెక్కిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తోమృతి చెందిన ఘటన ఎడపల్లి మండలంలో సోమవారం చోటు చేసుకుంది. కుర్నాపల్లికి చెందిన మతిన్ (11) అనే ఆరో తరగతి చదువుకునే విద్యార్థి సోమవారం ఉదయం పతంగి ఎగురవేస్తుండగా..అది గాల్లో ఎగురుతూ వెళ్లి చెట్టు కొమ్మల్లో ఇరుక్కు పోయింది. దాన్ని తీసేందుకు మతీన్ చేతిలో ఐరన్ రాడ్ పట్టుకుని చెట్టెక్కాడు. చెట్టు కొమ్మల్లో ఇరుక్కున్న పతంగిని తీసేటప్పుడు ఇనుప రాడ్ కరెంటు తీగలకు తగిలింది. దీంతో మతీన్ కు కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story