- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సిద్దులగుట్టపై ప్రత్యేక పూజలు..
దిశ, ఆలూర్ : ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్దుల గుట్టపై కార్తీక పౌర్ణమి సోమవారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది.ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్దుల గుట్టపై కార్తీక పౌర్ణమి సోమవారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది, హనుమాన్, దుర్గామాత ఆలయాలలో, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి విచ్చేసి శివాలయంలో, అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తరువాత స్వామివారికి నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో..అశేష భక్తజన సమక్షంలో పల్లకి సేవ, భజన కార్యక్రమాలు, నృత్యాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ..భక్తుల సౌకర్యార్థం కాటేజ్ రూంలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భారత్ గ్యాస్ సుమన్, పీ సీ గంగారెడ్డి, కొడిగెల మల్లయ్య, ప్రశాంత్ గౌడ్, జిమ్మీ సంధ్యా రవి, కొంతం మంజుల మురళి,పూజారిసతీష్ , ప్రొద్దుటూరి చరణ్ రెడ్డి, అలిశెట్టి నరేష్, బోండ్ల ఆనంద్, సిద్దులు గుట్ట సేవ సమతి, భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.