- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Maha Sandram: ఘనంగా స్టార్ట్ అయిన ‘మహా సంద్రం’.. ఫొటోలు వైరల్
దిశ, సినిమా: ప్రజెంట్ కొత్త తరం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. డిఫరెంట్ సబ్జెక్టులతో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ (mesmerize) చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘మహా సంద్రం’ (Maha Sandram) అనే యాక్షన్ డ్రామా (Action Drama)తో కొత్త టీం ఇండస్ట్రీలోకి రాబోతోంది. వీవీఎం క్రియేషన్స్ (VVM Creations), కేవీఎం ఆర్ట్స్ ఎల్ఎల్‌పి (KVM Arts LLP) బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి కార్తికేయ (Kartikeya) కథ అందిస్తూ.. తెరకెక్కిస్తుండగా నవీనీత్ రైనా (Naveneet Raina) హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. ఈ ఈవెంట్‌కు దామోదర ప్రసాద్, ఎన్. శంకర్, సముద్ర తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు. పద్మనాభరెడ్డి, రామసత్యనారాయణ స్క్రిప్ట్ అందజేశారు. కాగా.. ఈ చిత్రంలో నవనీత్ రైనాతో పాటు టైగర్ శేషు, పెద్ది రాజ్, మళ్లీఖార్జున, ప్రతాప్ చల్లా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.