ఆర్టీసీ బస్సు కారు ఢీ...

by Naveena |
ఆర్టీసీ బస్సు కారు ఢీ...
X

దిశ ,గాంధారి/సదాశివనగర్: ఆర్టీసీ బస్సు కారు ఢీకొన్న సంఘటన సదాశివనగర్ మండలం బొంపల్లి శివారులోని రహదారిపై ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..బాన్సువాడ నుంచి కామారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సును కారు ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలు కాగా..చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని స్థానికులు తెలిపారు. దీనిపై స్థానిక ఎస్సై రంజిత్ ని వివరణ కోరగా ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed