- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామాల్లో విస్తృతంగా పోడు భూముల సర్వే..
X
దిశ, ఇందల్వాయి : ఇందల్వాయి మండలంలోని పలు గ్రామాల్లో అటవీ, రెవెన్యూ అధికారులు ఉమ్మడిగా పోడు భూముల సర్వేను నిర్వహిస్తున్నారు. సర్వేనంబర్ ఆధారంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి పోడు భూములకు శనివారం అధికారులు స్వయంగా పరిశీలించి ధరఖాస్తు దారులను విచారించారు. అనంతరం పొజీషన్ సంబంధించి వివరాలు సేకరంచారు.
సర్వే నంబర్ 1107, 1181, 2070 లలో ఇందాల్వాయి గ్రామానికి చెందిన సుమారు 25 మంది లబ్ధదారులకు సంబంధించిన వివరాలను సేకరించారు. అనంతరం ప్రభుత్వానికి నివేదికను అందిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ బీట్ అధికారి రాకేష్, వ్యవసాయ శాఖ అధికారి ప్రకాష్, సర్పంచ్ సత్తెవ్వ, పంచాయతీ కార్యదర్శి భారత్, జెగ్గ రాములు, పుజం రవికుమార్, శ్రీనివాస్, కరోబార్ పోచయ్య తదితులున్నారు.
Advertisement
Next Story