- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దాడికి గురైన కాంగ్రెస్ కార్యకర్త మృతి
by samatah |
X
దిశ, మెట్ పల్లి : కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ రజాక్ అనే కాంగ్రెస్ కార్యకర్త శనివారం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించాడు. గత బుధవారం నిజామాబాద్ లోని బీసీ గర్జన లో పాల్గొని తిరిగి ప్రయాణంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రేగుంట రైల్వే బ్రిడ్జి సమీపాన మహమ్మద్ రజక్ పై దాడికి పాల్పడగా మెట్ పల్లి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. గత నాలుగు రోజులుగా ప్రాణాలతో కొట్టుమిట్టాడే చివరకు శనివారం తుది శ్వాస విడిచాడు.రజాక్ కు ఓ భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Advertisement
Next Story