- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సూర్యాపేట జిల్లా కొత్త అదనపు కలెక్టర్ ఎవరో తెలుసా..?
X
దిశ సూర్యాపేట కలెక్టరేట్ :రాష్ట్ర ప్రభుత్వం అదనపు కలెక్టర్ లను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ గా పనిచేస్తున్న బీఎస్ లత జగిత్యాల జిల్లాకు బదిలీ చేయగా..సూర్యాపేట కు అదనపు కలెక్టర్ గా వచ్చిన పి.రాంబాబు బుధవారం బాధ్యతలను చేపట్టారు. అదనపు కలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన పి.రాంబాబుకు జెడ్పి సీఈఓ వి.అప్పారావు, డిపివో నారాయణరెడ్డి,కలెక్టర్ కార్యాలయం పాలనాధికారి సుదర్శన్ రెడ్డితో పాటు అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు.
Advertisement
Next Story