- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పూర్తిగా ధ్వంసమైన డ్రైనేజీ.. పట్టించుకోని అధికారులు..!
X
దిశ, రామన్నపేట : రామన్నపేటలో గత ఆరు నెలలుగా డ్రైనేజీ పైకప్పు ధ్వంసం అయినా గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. నిత్యం ప్రజలు తిరిగే ప్రధాన వీధి కావడంతో చీకట్లో వెళ్లే పాదచారులు, వాహనదారులు ఎప్పుడేం ప్రమాదం జరుగుతుందోనని భయంతో ప్రయాణిస్తున్నారన్నారు.
డ్రైన్ పై కప్పు కూలిపోవడంతో ప్రమాదకరంగా మారిందన్నారు. పొరపాటున రాత్రిపూట ఎవరైనా అటుగా వెళ్లాలంటే అందులో పడే ప్రమాదం ఉందన్నారు. డ్రైనేజీ పూర్తిగా కూలిపోవడంతో మురికి నీరు నిల్వ ఉండడంతో దుర్వాసన వెదజల్లుతుందని, దోమలకు ఆవాసంగా మారి కాలని వాసులు అనేక రోగాల బారిన పడుతున్నారని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే డ్రైనేజీకి మరమ్మతులు చేపట్టాలని కాలనీవాసులు కోరుకుంటున్నారు.
Advertisement
Next Story