- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎంత మద్యం తాగారో తెలుసా..?
by Naveena |
X
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : 2024కు వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వేడుకలు అంబరాన్నంటాయి. పార్టీలు,ఈవెంట్లు, గెట్ టుగెదర్లకు ఈ డిసెంబర్ 31 వేదిక అయ్యింది. సరదా కార్యక్రమాల్లో భాగంగా పలువురు మందేస్తూ చిందేశారు..మరికొందరు కేక్ కట్ చేసి సందడి చేశారు. డిసెంబర్ 31న యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం రూ 14.88 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 30,31 రోజులలో కలిపి రూ.19 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగినట్లు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు.
Advertisement
Next Story