- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మొక్కల పేరుతో స్కాం చేయడమే హరితహారం: సర్కార్‌పై బండి సంజయ్ సెటైర్లు
X
దిశ, డైనమిక్ బ్యూరో: దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నేడు హరితోత్సవం నిర్వహిస్తున్న ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మొక్కల పేరుతో స్కాం చేయడమే హరితహారం అని ధ్వజమెత్తారు. హరితహారం స్కీమ్‌కు లెక్క పత్రం లేదన్నారు. ఈ పథకం ఉద్దేశం ఇప్పటికీ నెరవేరలేదని మండిపడ్డారు.
హరితహారం వల్ల అడవులు పెరుగుతాయని కోతులు వాపస్ పోతాయని ప్రభుత్వం చెప్పింది. కానీ అడవులు రాలే.. కోతులు వాపస్ పోలేవని విమర్శలు గుప్పించారు. హరితహారం పథకంలో భాగంగా విషపు మొక్కలు నాటుతున్నారని వాటి వల్ల సామాన్య ప్రాణాలకు దిక్కులేకుండా పోయందన్నారు. నీతులు చెప్పే నేతలే చెట్లను నరుకుతుంటే హరితోత్సవాలు ఎందుకు చేయాలని ప్రశ్నించారు.
Also Read,,
ఈటల ‘సైలెంట్’.. T-బీజేపీలో తీవ్ర దూమారం రేపుతోన్న MLA వ్యవహారం..!
Advertisement
Next Story